Wednesday, February 4, 2009
Operation Theatre
ఇద్దరు పిల్లలు ఒక ఆసుపత్రికి వెల్లారు.... అందులొ మొదటి అబ్బాయి ఏడుస్తు బయటికి వచ్హాడు.... రెండవ వాడు: ఎందుకు ఏడుస్తున్నావ్..... మొడటివాడు: బ్లడ్ టెస్ట్ కి వస్తే వేలు కట్ చేసి రక్తం తీసేసారు..... అప్పుడు రెండవ వాడు కూడ ఏడుస్తున్నాదు ..... మొదటివాడు : ఎందుకు ఏడుస్తున్నావ్ రెండవ వాడు : నీవు బ్లడ్ టెస్ట్ కి వస్టె వేలు కట్ చేసారు .. మరి నేను యురిన్ టెస్ట్ కి వచ్హాను నా పరిస్టితి తలచు కుంటె ఏడుపు వస్తుంది రా....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment